ఇంద్రపాలనగరం మదర్ డెయిరీ చైర్మన్ పదవి బిఆర్ఎస్  కైవశం 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని నల్లగొండ-రంగారెడ్డి పాలఉత్పత్తి దారుల సహాయ సహకార సంఘము (మదర్ డెయిరీ) చైర్మన్ పదవిని బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. నూతన చైర్మన్ గా కంబాలపల్లి శ్రీశైలం యాదవ్ ఎన్నికైనారు. నూతన డైరెక్టర్లుగా  సింగననబోయిన శ్రీను, రాజన్నగారి అలివేలుఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ డైరెక్టర్లను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానించి రైతుల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. తమ ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లు గర్ధాస్ దామోదర్, కొలగాని పాండు, సింగనబోయిన అశోక్, పగుడాల రవిశంకర్, గొర్ల సత్య నారాయణ, గర్ధాస్ వెంకటేశం, 11వ వార్డ్ మెంబర్ వరికుప్పల స్వామి, మాజీ ఉప-సర్పంచ్ గర్ధాస్ వెంకటేష్, ఎలక్షన్ ఆఫీసర్ తవుటం బిక్షపతికి, మంటి అంజయ్యకు నూతనంగా ఎన్నికైన చైర్మన్, డైరెక్టర్లు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brs-has-won-the-post-of-chairman-of-indrapalanagaram-mother/article-17222

Tags: