ఉప సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఆంగోత్ భాస్కర్ నాయక్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం రామచంద్రగూడ ఉపసర్పంచ్ ఆంగోత్ భాస్కర్ నాయక్ ను రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బొట్ల కార్తీక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఉపసర్పంచ్ల ఫోరం రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు జిల్లాలో ఉన్న ఉప సర్పంచ్ల ఫోరం తరపున ఉప సర్పంచ్ల సమస్యలపై నిరంతరం, కృషి చేస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని, రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బొట్ల కార్తీక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి నరేష్, ఉపాధ్యక్షులు బాలరాజ్, ప్రభాకర్ , యాదగిరిరెడ్డి, లాల్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా ముక్కు పొంగుల ప్రకాష్ గౌడ్, అధ్యక్షులు ఆర్ శివకుమార్, అధ్యక్షులు, మల్లయ్య, గోవర్ధన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, శివకుమార్, ఆరోగ్యం, ల కృతి నాయక్, కుమార్, భాస్కర్ నాయక్, అనిల్ కుమార్, యాదగిరి గౌడ్, వివిధ గ్రామాలు ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.