సిసిఎస్ పోలీసుల తనిఖీలు
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ , బస్టాండ్ , కూరగాయాల మార్కెట్ , వివిధ ప్రధాన ఏరియాలలో సిసిఎస్ సీఐ హాతి రామ్ ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీసులు అనుమానిత వ్యక్తులని ఫింగర్ ప్రింట్స్ డివైస్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎస్ కానిస్టేబుల్ లు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతిరోజు 20 నుంచి 30 మంది వరకు వ్యక్తులను తనిఖీలు చేపడతామని చెప్పారు. తనిఖీల ముఖ్య ఉద్దేశం ఎవరైనా వివిధ సంఘటనలలో దొంగతనాలకు పాల్పడినట్లు ఫింగర్ ప్రింట్స్ డివైస్ ద్వారా తేలినట్లయితే ఆ వ్యక్తులను సంబంధిత పోలీస్ స్టేషన్ కి తరలిస్తామని వారు అన్నారు .