అంగన్వాడి పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
- సిడిపిఓ పద్మలత
విశ్వంభర, పెద్ద శంకరంపేట: అంగన్వాడి ఉపాధ్యాయినిలు, ఆయా పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని అల్లాదుర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పద్మలత ఒక ప్రకటన తెలిపారు. అల్లాదుర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 15 అంగన్వాడి ఉపాధ్యాయుల పోస్టులకు 17 ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. శంకరంపేట మండల పరిధిలో 12 అంగన్వాడి ఉపాధ్యాయునిలో పోస్టులు ఆరు ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని ఆమె పేర్కొన్నారు ఆయా పోస్టులు షెడ్యూల్ ట్రైబల్ వారికే ప్రస్తుతం మంజూరయ్యాయని ఈ ఆరు ఆయా పోస్టులు బూరుగుపల్లి తండా రాముల నాయక్ తండా జములా నాయక్ తండ తో పాటు మరో మూడు తండాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేవారు అంగన్వాడి సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. http//wdcw.tg,nic,in, సైట్ ద్వారా నిబంధనలు మేరకు దరఖాస్తులను ఈనెల 10వ తేదీ నుండి 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు ఈ పోస్టులు సవరించుటకు పూర్తిగా రద్దు చేయుటకు జిల్లా కలెక్టర్ గారికి అధికారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు ఆన్లైన్లో కాకుండా ప్రజావాణిలో కానీ ఐసిడిఎస్ కార్యాలయంలో కానీ సమర్పించే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవడం జరగదని ఆమె పేర్కొన్నారు మరిన్ని వివరాలను తెలుసుకునేవారు ఐసిడిఎస్ కార్యాలయం అల్లాదుర్గంలో సంప్రదించగలరని ఆమె అన్నారు.