#
 

సర్పంచ్ గా గొల్లగూడెం యాదిరెడ్డి ఘన విజయం

సర్పంచ్ గా గొల్లగూడెం యాదిరెడ్డి ఘన విజయం విశ్వంభర, షాబాద్ :-మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గొల్లగూడెం యాదిరెడ్డి ఘనవిజయం సాధించారు ఎనిమిదికి ఎనిమిది వార్డులు కైవసం చేసుకున్నారు. తన గెలుపులో పాలుపంచుకున్న గ్రామస్తులకు పాదాభివందనమని తెలిపారు.
Read More...

సర్పంచ్ గా పర్వేద నర్సింహులు ఘన విజయం

సర్పంచ్ గా పర్వేద నర్సింహులు ఘన విజయం విశ్వంభర, షాబాద్:- మండల పరిధిలోని ముద్దేం గూడ  గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పర్వేద నర్సింలు ఘనవిజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గెలుపులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పాదాభివందమని ఆయన తెలిపారు.
Read More...

ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ మీటింగ్ లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ మీటింగ్ లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విశ్వంభర, ఢిల్లీ:- ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ ఢిల్లీ రాం లీల మైదానంలో చేపట్టిన ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఖాళీద్ సైఫుల్ల. మలక్పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. షేక్ అక్బర్ l. మహమ్మద్ ఇర్ఫాన్ ఖాద్రీ. మహమ్మద్ ఇజాజ్. పాల్గొనడం జరిగింది.
Read More...

భాగ్యనగరానికి కమలానయనా దాస్ జీ మహారాజ్

భాగ్యనగరానికి కమలానయనా దాస్ జీ మహారాజ్ విశ్వంభర, హైదరాబాద్:- నగరానికి పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ కమలనయందాస్ జీ మహారాజ్ జీ కి హృదయపూర్వక స్వాగతం పలికారు. ఆయన అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడి తరువాతి స్థానంలో ఉన్నవారుగా, అలాగే అదే ట్రస్ట్‌కు ఉత్తరాధికారిగా వ్యవహరిస్తున్నారు.ఈ రోజు అయోధ్య ధామ్ నుంచి హైదరాబాదుకు ఆయన విచ్చేసిన ఈ శుభసందర్భం...
Read More...
Telangana 

చిర్ర సాత్విక్‌ను అభినందించిన ఆల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి.

చిర్ర సాత్విక్‌ను అభినందించిన ఆల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి. విశ్వంభర, వరంగల్  :- ఇటీవల తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారు నిర్వహించిన 11వ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025–26 పోటీలలో ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ భీమారం బ్రాంచ్ విద్యార్థి చిర్ర సాత్విక్ పాల్గొని రెండవ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్...
Read More...
Telangana 

రవీంద్ర భారతిలో ఘనంగా పుస్తక ఆవిష్కరణల సభ 

రవీంద్ర భారతిలో ఘనంగా పుస్తక ఆవిష్కరణల సభ  విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ సాహిత్య అకాడమీ , విశాల సాహిత్య అకాడమీ , తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పుస్తకావిష్కరణల కార్యక్రమం రవీంద్ర భారతిలోని మినీ హల్  లో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి సభాధ్యక్షతన కార్యక్రమం జరిగింది. పుస్తక ఆవిష్కరణల సభ ద్వారా...
Read More...
Telangana 

పద్మశాలి చేనేత ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ. - రవీంద్ర భారతిలో పున్నమి అంజయ్య కు సత్కారం. 

పద్మశాలి చేనేత ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ. -   రవీంద్ర భారతిలో పున్నమి అంజయ్య కు సత్కారం.  ప్రశంసించిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు. 
Read More...
Telangana 

చేనేత ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సిరిమల్ల పద్మ నియామకం 

చేనేత ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సిరిమల్ల పద్మ నియామకం  విశ్వంభర, హైదరాబాద్ ; గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సిరిమల్ల పద్మ నియామకమయ్యారు. ఈ నియామక పత్రాన్ని తుర్కయంజాల్ లోని  చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయం లో రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్బంగా రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ మహిళలు అన్ని...
Read More...
Telangana 

డా. వేదాల శ్రీనివాస్ కు  విఎంపి  భారత గౌరవ పురస్కారం

డా. వేదాల శ్రీనివాస్ కు  విఎంపి  భారత గౌరవ పురస్కారం విశ్వంభర, హైదరాబాద్ :- జాతీయ మానవ హక్కుల దినోత్సవ సమావేశంలో డా. వేదాల శ్రీనివాస్ (హానరరీ)కి విఎంపి  భారత గౌరవ పురస్కారం విశ్వ మానవాధికార పరిషత్‌ (విఎంపి) అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ సదస్సు & అవార్డు కార్యక్రమం – 2025 ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.డిసెంబరు 10, 2025న...
Read More...
Telangana 

గౌను గుర్తు చూపిస్తూ 4 వార్డ్ అభ్యర్థి మాధవి ప్రచారం

గౌను గుర్తు చూపిస్తూ 4 వార్డ్ అభ్యర్థి మాధవి ప్రచారం విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నాలుగో వార్డు స్వతంత్ర అభ్యర్థి  శికిలమెట్ల మాధవి ప్రభాకర్ గౌను గుర్తుకు ఓటు వేయాలని వార్డు లో ప్రచార నిర్వహించారు. గౌను డ్రెస్ తో ఇంటింటికి అభ్యర్థులను విన్నవించుకుని అత్యధిక మెజార్టీతో గౌన్ గుర్తుపై ఓటు వేసి మీ వార్డు మెంబర్...
Read More...

Advertisement