విద్యార్థుల కోసం ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ 

 విశ్వంభర , మహబూబాబాద్:   మహబూబాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ ఈదుల పూసపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ఒక సంవత్సరం ఉచితంగా మినీరల్ వాటర్ పంపిణీకి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడంతో పాటుగా, పాఠశాల ఇతర మౌలిక అవసరాల కోసం,   సహకరించటం పట్ల  సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు తల్లాడ శ్రీనివాసా రావు ని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు , పూజారి వీరయ్య  అభినందించారు. దాత తల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ మా నాన్నగారు  తల్లాడ వెంకట నరసయ్య  జ్ఞాపకార్థము ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-free-mineral-water-for-students/article-18387

Tags: