ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
విశ్వంభర, అయ్యప్ప సొసైటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు శేరిలింగంపల్లి నియోజక వర్గం అయ్యప్ప సొసైటీ యందు స్థానిక కాంగ్రెస్ నేతలు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ చూపించిన ఆదర్శవంతమైన పథకాలతో ఈ ప్రభుత్వం కూడా ముందుకు వెళుతుందని తెలియజేశారు. స్థానిక నాయకులు మహిపాల్,మోహన్,శేఖర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.