నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

విశ్వంభర,  గుండాల :  గుండాల మండలం పెద్దపడిశాల గ్రామానికి చెందిన గడ్డం వీరాస్వామి – కావేరి దంపతుల వివాహ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి నూతన దంపతులతో ముచ్చటించి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ ఖలీల్ తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-mla-ash-bikshamayya-goud-blessed-the-newlyweds/article-17106

Tags: