అక్రమ మట్టి తవ్వకాలపై తహసీల్దార్ కు  వినతిపత్రం 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కేడి సీతారాంపేట్ మంచాల రోడ్డు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి (లావోణి  పట్టా) లో అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుసుకొని ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ భూములు, వ్యవసాయ భూములు, పరిసర ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రాంతంలో తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి, అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లయితే వాటిని నిలిపివేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్ గూడూరు గిరీష్, 12వ వార్డు కౌన్సిలర్ కొండిగారి త్రిలోక్, మైనారిటీ నాయకులు ఎం.డి జహంగీర్, వార్డు సభ్యులు కోరారు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు చేపట్టాలని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతా రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/petition-to-tehsildar-on-illegal-soil-excavation/article-17232

Tags: