పబ్బు బాలమ్మ మృతికి నివాళులు 

పబ్బు బాలమ్మ మృతికి నివాళులు 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పబ్బు బాలమ్మ మృతి చెందగా, విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పబ్బు బాలమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఏ.ఎం.సి డైరెక్టర్ సింగనబోయిన గణేష్, రవ్వ నర్సింహా, బిఆర్ఎస్ సెక్రటరీ మంటి లింగస్వామి, సింగనబోయిన జంగయ్య, మంటి బిక్షపతి, నల్ల రామస్వామి, గర్ధాస్ వెంకటేష్, పాల సంఘం డైరెక్టర్ మేకల నరేందర్, పగుడాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tributes-to-pabbu-balammas-death/article-15586

Tags: