ఇనుగుర్తిలో శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు
విశ్వంభర, ఇనుగుర్తి: మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ జన్మదిన వేడుకలను మండల కేంద్రం ఇనుగుర్తిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో అభివృద్ధి ప్రదాత శంకర్ నాయక్ రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బేతమళ్ళ చంద్రయ్య, బొబ్బిలి మహేందర్ రెడ్డి, సర్పంచ్ మలిశెట్టి శోభన్, దార్ల రామ్మూర్తి, మామిడి శోభన్ ,గండు నాగన్న,వేముల శ్రీనివాస్,ఎండి రహీం,గుజ్జునూరి వెంకన్న,పప్పుల వెంకన్న 108,పప్పుల వెంకన్న(టీచర్), దేవేందర్,దేవేందర్ రెడ్డి, కందునూరి వెంకన్న, మోటమారి యాకసాయిలు, బూర రజినికాంత్, మునిగంటి కుమార్, చాగంటి జంపయ్య, శ్రీకాంత్, మహేందర్, రాము, ముత్తయ్య, మనోజ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.