సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ 

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ 

                   
విశ్వంభర, పెద్ద శంకరంపేట్:  మండల కేంద్రంలో పెద్ద శంకరంపేటలో లబ్ధిదారులకు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బుధవారం సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు. పెద్ద శంకరంపేట పట్టణానికి చెందిన ఉప్పరి ప్రణయ్ కుమార్ కు 19,000 రూపాయల. మండల పరిధిలోని జూకల్ గ్రామానికి చెందిన  అవుసుల  కృష్ణమూర్తికి 18 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ పేట మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సురేష్ గౌడ్ రవీందర్. విట్టల్ గౌడ్ సంగ్రామ్ కిషన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: