మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్
విశ్వంభర, గూడూరు: గూడూరు మండల కేంద్రంలోని వెంగపేట గ్రామం పల్త్య తండాకు చెందినా దంపతులు బోడ పుల్లమ్మ , బోడ రమేష్ ఉదయం ఖానాపూరాం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహబూబాబాద్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ భూక్య మురళి నాయక్ మృతుల కుటుంబ సభ్యుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వారి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని అదేవిధంగా మనో ధైర్యంతో ముందుకెళ్లాలని ఆధైర్య పాడవద్దని ఆ కుటుంభానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గూడూరు మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.