మంత్రిని కలిసిన గంగారం గ్రామపంచాయతీ పాలకవర్గం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం గంగారం గ్రామపంచాయతీ సర్పంచ్ దేవేందర్ నాయక్ తన పాలకవర్గంతో నగరంలోని రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణశాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే సర్పంచ్ దేవేందర్ నాయక్ గ్రామ అభివృద్ధి కోసం కొన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ ఎం. రవి నాయక్, ఏం. గోపి, ఏం. దేవా, ధర్మ, శ్రీనివాస్, సూర్య, తదితరులు పాల్గొన్నారు.