రాజమౌళికి ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి పరామర్శ

విశ్వంభర, మహబూబాబాద్:  తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ డైరెక్టర్ రాజమౌళి ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మం జమ్మిబండలోని శ్రీరక్ష హాస్పిటల్ వారి రిహాబ్ బుద్ధలో ప్రముఖ డాక్టర్ జీ.వెంకటేశ్వర్లు (జీవీ) పర్యవేక్షణలో వైద్య సేవలు పొందుతున్నారు. ఈ సమాచారం తెలిసి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావులు ఖమ్మం అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్ బిచ్చాల తిరుమలరావుతో కలిసి బుధవారం మధ్యాహ్నం రిహాబ్ బుద్ధలో రాజమౌళిని పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరితగతిన కోలుకోవాలని రవిచంద్ర, రవీందర్ రావు, తిరుమలరావులు ఆకాంక్షించారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rajamouli-mp-vaviraju-mlc-takkallapalli-paramarsha/article-15600

Tags: