23 నుంచి  విత్తన వారోత్సవాలు 

23 నుంచి  విత్తన వారోత్సవాలు 

విశ్వంభర, త్రిపురారం :  రైతులకు నాణ్యమైన వరి విత్తనాలు  అందించాలన్న ఉద్దేశంతో కంప సాగర్ లోని  వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ ఎన్. లింగయ్య , కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ చంద్రశేఖర్ ఈనెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్రిపురారం  మండలంలో కంప సాగర్ లో ఉన్న  వ్యవసాయ పరిశోధన సంస్థ,  కృషి విజ్ఞాన కేంద్రంలో అతి సన్నగింజ రకాలైనటువంటి  జే జే  ఎల్ 27356, ఆర్ ఎన్ ఆర్ 154048, సన్నగింజ రకాలైన బిపిటి 5204, కే ఎన్ ఎం 1638, కే పి ఎస్ 2874, కే పి ఎస్ 6251, దొడ్డు గింజ రకాలైనటువంటి కే ఎన్ ఎం 118, జేజేఎల్ 24423 వంటి  రకాలు అందుబాటులో ఉంటాయని,  ప్రతి 10 కిలోల బస్తాకి అతి సన్నగింజ రకానికి 790 రూపాయలు, సన్న గింజ రకాలకు 750 రూపాయలు, దొడ్డు గింజ రకానికి 700 రూపాలుగాను ధరను నిర్ణయించడం జరిగింది. విత్తనాలు కావలసిన రైతులు  9640370666,  9848430317  ఫోన్ నెంబర్లు ను సంప్రదించగలరని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలని  ఒక ప్రకటనలో తెలిపారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/23-to-%C2%A0seed-week-festivals/article-15614

Tags: