మెడికల్ షాపు యజమానుల  ర్యాలీ  

మెడికల్ షాపు యజమానుల  ర్యాలీ  

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ పిలుపుమేరకు వలిగొండ మెడికల్ షాపు యజమానులు ర్యాలీ నిర్వహించారు. ఆన్ లైన్ విక్రయాల వల్ల చిన్న వ్యాపారులు పూర్తిగా నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్ ను నిలిపివేయాలని కోరారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rally-of-medical-shop-owners/article-15566

Tags: