గ్రామాన్ని అభివృద్ధి చేస్తా : సర్పంచ్ నవీన్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతీష్టాత్మకముగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగముగా పర్యాటక వారోత్సవాన్ని పురస్కరించుకొని బుదవారం సాయంత్రం గ్రామ పంచాయతి లో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ అధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రములో భాగముగా మహేశ్వరం గ్రామంలోని అంబేడ్కర్ చౌరస్తా నుండి పురాతన కట్టడాలైన కోనేరు మెట్ల బావి, శ్రీ శ్రీ రాజరాజేశ్వరి శివగంగ ఆలయము, అక్కన్న మాదన్న గడికోట ప్రాంతాల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించడం జరిగింది. పురాతన కట్టడాలలో శ్రమధాన కార్యక్రమము ద్వారా గడికోట ప్రాంగణము సరిసరాలలో సుబ్రపరచడం జరిగింది, అట్టి కార్యక్రమములో అత్యదిక సంఖ్యలో యువత, గ్రామ పెద్దలు అధికారులు పాల్గొనడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా పర్యాటక అధికారి రంగారెడ్డి జిల్లా ప్రభాకర్ , మండల పంచాయతి అధికారి రవీందర్ రెడ్డి , పురావస్తు శాఖ అధికారి సుభాష్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం నిజాం ప్రభువుల కాలములో అక్కన్న మాదన్న కాలంలో నిర్మితమైన కోనేరు బావి, గడికోట ప్రాంగణం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయలను మన గ్రామంలో నిర్మించడం అదృష్టముగాభావిస్తున్నామని ఇట్టి పురాతన కట్టడాలను కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాలని అదేవిధముగా ఇట్టి కట్టడాలను ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరీ చేయించి అభివృద్ది పనులు చేపట్టి ఇట్టి కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి పర్యాటకులు సందర్శించే విధముగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమో ని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి,బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కటికల మహేందర్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రావణ్, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, శివగంగ ఆలయ కమిటీ ఛైర్మన్ అల్లే కుమార్, శివగంగ ఆలయ కమిటీ డైరెక్టర్ పెయ్యల దేవేందర్, మహేశ్వరం నియోజక వర్గం సేవాదళ్ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రోల్ల రాములు, స్వర్ణగంటి సుభాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి మరియు మహమ్మద్ జావిద్, బంగరి గల్ల లాజర్, సున్నం శ్రీష్ణ, ఆవులకాడి, శ్రీశైలం, వత్తుల సన్నీ కుమార్, జాటావత్ హనుమంత్, స్వర్ణగంటి ఆకాశ్, ఏపూరి నర్సింహా, తింగిరికారి, మక్కాజీ, పోల్కం మహేందర్, మెగావత్ సెవ్య నాయక్ , మహేశ్వరం గ్రామ పంచాయతి కార్యదర్శి సుజాత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.