ఉద్యమకారుల గుర్తింపులో పారదర్శక పాటించాలి
- టీయూఎఫ్ మండల కమిటీ
విశ్వంభర, ఇనుగుర్తి: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎఫ్.ఐ.ఆర్ కేసులైన వారితో పాటు కేసులు దూరంగా ఉన్న ఉద్యమకారులను సైతం పారదర్శకంగా గుర్తించాలని టీయూఎఫ్ ఇనుగుర్తి మండల కమిటీ ఉద్యమకారుల గుర్తింపు కేకే కమిటీని డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల కేంద్రం ఇల్లుకుర్తిలో బుధవారం సమావేశమై ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కోసం వేసిన కేకే కమిటీని స్వాగతించింది. సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఉద్యమంలో తీవ్రస్థాయిలో ప్రత్యక్షంగా,పరోక్షంగా పాల్గొన్న విద్యావంతులు, తదితరులు కేసులైతే ఉద్యోగాలు రావని ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారని వారిని ఈ సందర్భంగా గుర్తించాలన్నారు.
కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గండు నాగయ్య గౌడ్,మామిడి శోభన్,కూటి కంటి మధు గౌడ్,నవనందుల శ్రీను,పప్పుల వెంకన్న(టీచర్)వేముల శ్రీనివాస్, బూర రజినీకాంత్,బేతమల్ల చంద్రయ్య,పప్పుల వెంకన్న,కందునూరి వెంకన్న,మునిగంటి కుమార్,లింగాల నరసయ్య, బాలకృష్ణ, మనోజ్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.