ఘనంగా దంపనబోయిన శ్రీనివాస్ జన్మదినం
విశ్వంభర, కుత్బుల్లాపూర్ : జంట నగరాల శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు దంపనబోయిన శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు విద్యా సామగ్రి పంపణి , సంఘ ఐక్యతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.