కేరళ రాష్ట్ర నూతన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన  బండి సుధాకర్ గౌడ్

విశ్వంభర, హైదరాబాద్ : కేరళ ప్రభుత్వంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులను, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ మంగళవారం తిరువనంతపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సన్నీ జోసెఫ్ , ఏ. పి. అనిల్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు చేపట్టిన కొత్త బాధ్యతలకు సమర్థ వంతంగా నిర్వహించి . వారి నాయకత్వంలో ప్రజల సంక్షేమం మరియు కేరళ రాష్ట్ర అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేస్తారని అన్నారు.వారి విశాలమైన రాజకీయ అనుభవం, నిబద్ధత మరియు ప్రజాసేవ పట్ల అంకితభావం కాంగ్రెస్ పార్టీని మరియు కేరళ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నాను. వారు తమ కొత్త పదవుల్లో విజయవంతంగా కొనసాగాలని, వారి పదవీకాలం ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bandi-sudhakar-goud-congratulated-the-new-ministers-of-kerala-state/article-15526

Tags: