గవర్నర్ శివ్ ప్రసాద్ శుక్ల ని మర్యాదపూర్వకంగా కలిసిన కాసుల సురేష్
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం సిరిగిరి పురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాసుల సురేష్ బుధవారం రాజభవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రసాద్ శుక్ల ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్తరప్రదేశ్ మంత్రి ధరంవీర్ ప్రజాపతి వారితోపాటు నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, జాపాల భావన సుధాకర్ మాజీ కౌన్సిలర్ తుక్కుగూడ, కాసుల సురేష్ సిరిగిరిపురం మాజీ సర్పంచ్, జాపాల పూజ హరిబాబు బేగంపేట్ సర్పంచ్, దోనాదుల మహేష్ బొడ్డుపల్లి రవి, ఎగిరిశెట్టి రాజు జాపాల ఈశ్వర్ కుమ్మరి నరేష్ బాచుపల్లి ఉపసర్పంచ్, రావులకోలు నరేష్, శ్రీశైలంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.



