సీఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

విశ్వాంభర,  పెద్ద శంకరంపేట: శంకరంపేట్  మండలం శివాయ పల్లి గ్రామానికి చెందిన దండు రత్నమ్మ  ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు మంజూరైన 2 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును  నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి,మాజీ ఉప సర్పంచ్ అంజయ్య,మల్లేశం, చంద్రయ్య, సాయిలు,ప్రవీణ్, సంగమేష్, బసవరాజ్ తదితరులు ఉన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-mla-who-handed-over-the-cm-rf-check/article-17202

Tags: