ఘనంగా జగదీశ్వర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
విశ్వంభర, నల్లగండ్ల : శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన స్వగృహం నల్లగండ్ల యందు పార్టీ కార్యాలయం లో జగదీశ్వర్ గౌడ్ తనయుడు వైభవ్ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జగదీశ్వర్ గౌడ్ పాటల సీడీ ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ విభాగం సమ రామ్మోహన్, హైదరాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని సిడిని ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.