వీడ్కోలు ఆత్మీయ సన్మాన సభ
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ సుబేదారి లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసులో గురువారం భద్రాద్రి సర్కిల్ వరంగల్ అటవీ కార్యాలయంలో వరంగల్ జిల్ల అటవీ అధికారి అనుజ్ అగర్వాల్ ఖమ్మం జిల్ల అటవీ అధికారిగా బదిలీ పై వెళ్ళినందున అటవీ సిబ్బంది ఏర్పాటు చేసిన వీడ్కోలు, అత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిదిగా గౌరవ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి డా. డి. భీమానాయక్, విశిష్ట అతిదిగా భూక్య లావణ్య హనుమకొండ జిల్ల అటవీ అధికారి, తదితరులు పాల్గొన్నారు.