కమ్మ సంఘం అధ్యక్షునిగా బండి రమేష్

కమ్మ సంఘం అధ్యక్షునిగా బండి రమేష్

విశ్వంభర,  కూకట్ పల్లి :  తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘం కార్పొరేషన్ చైర్మన్ గా  కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యూత్ ఐకాన్ గొట్టిముక్కల వెంకటేశ్వరరావు బండి రమేష్ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు .

🕒 08 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bandi-ramesh-as-president-of-kamma-sangam/article-15064

Tags: