వడ్డెర సంఘం అధ్యక్షురాలి గా గుంజ రేణుక
On
విశ్వంభర, గాంధీభవన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వడ్డెర సంఘం అధ్యక్షురాలి గా గుంజ రేణుక ని నియమించింది. ఈ సందర్భంగా టీ పి సి సి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని గుంజ రేణుక కలిసి తన పై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు
🕒 08 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gunja-renuka-as-president-of-vaddera-sangam/article-15061