ఘనంగా హనుమాన్ పూజ కార్యక్రమం
On
విశ్వంభర, బాలానగర్: కూకట్పల్లి డివిజన్ బాలనగర్ రాజు కాలనీ లో సీతా రామాంజనేయ ఆలయం లో సువర్చన ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం, అతని మిత్రబృందం. అనంతరం స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతయ్య గుప్తా, రవికృష్ణ శ్రీనివాస్ తదితర ఆలయ సభ్యులు పాల్గొన్నారు
🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/grand-hanuman-puja-program/article-17128