లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
On
విశ్వంభర, సూర్యాపేట: ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసారు . యండ్లపల్లి, సూర్యాపేట మండలానికి చెందిన సొరుపు సత్యనారాయణ , మిడతనపల్లి గ్రామం, ఆత్మకూర్(ఎస్) మండలానికి చెందిన సప్పిడి లింగయ్య , ధర్మపురం గ్రామం, పెన్ పహాడ్ మండలానికి చెందిన భూక్య పద్మ నివాసం, బాలెంల గ్రామం, సూర్యాపేట మండలానికి చెందిన నునగంటి జానమ్మ లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు.



