మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరి శ్రీనివాస్ - పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరి శ్రీనివాస్ నియామకం 

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరి శ్రీనివాస్ - పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరి శ్రీనివాస్ నియామకం 

విశ్వంభర, హైదరాబాద్ :- పద్మశాలి కో - ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా గూడూరి శ్రీనివాస్  మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. గూడూరి శ్రీనివాస్ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా నియామకైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలిల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.

Tags: