దొంగ నోట్లు తయారీ  ముఠా అరెస్ట్

దొంగ నోట్లు తయారీ  ముఠా అరెస్ట్

విశ్వంభర, జనగాం:  దేవరుప్పుల మండలం  దేవరుప్పుల గ్రామంలో చింత సుదర్శన్ ఓ ఇంటి లో  దొంగ నోట్లు తయారు చేస్తున్నారన్న  సమాచారంతో  దేవరుప్పుల ఎస్సై తన సిబ్బంది తో వెళ్ళి దొంగ నోట్లు తయారుచేస్తున్న జగిత్యాల జిల్లా కు చెందిన సయ్యద్ రసూల్ , కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య , చింత సుదర్శన్, బండ కోతపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్య లను పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఒక ప్రింటర్, దొంగ నోట్లు ఒక సైడ్ ప్రింట్ఏ 4 పేపర్లు 150,  నల్ల కాగితాల బండిళ్లు  , ఒక కారు , రూ. 85000 నగదు,నాలుగు ఫోన్లు స్వాదీనం చేసుకొని  వారిపై కేసు నమోదు చేసి  వారిని వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు రిమాండ్ కు తరిలించారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gang-arrested-for-counterfeiting-notes/article-17185

Tags: