మృతుడి కుటుంబానికి  మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

విశ్వంభర, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల, పెద్దపడిశాల గ్రామంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చర్లపల్లి రమేష్ తండ్రి చర్లపల్లి నర్సయ్య  గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.విషయం తెలుసుకున్న మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ మబ్బు మహేష్  ఆపద ఉంది అని అడగ్గానే నేను ఉన్న అని మానవసేవే మాధవసేవ నినాదంతో ముందుకెళ్తున్న మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ మృతుడి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 5016 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపడిశాల సర్పంచ్ రణమల్ల అనిత శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మటగజ్జ మల్లేష్ వార్డ్ సభ్యులు దండు నరేష్,కందుకూరి యాదమ్మ,మాజీ ఉపసర్పంచ్ బందెల ప్రమోద్,ఫౌండేషన్ సభ్యులు మల్లెకపాక పరుశురాములు,కందుకూరి చందు,గొల్లపల్లి సురేష్,అల్వాల రాజు , గడ్డం దుర్గయ్య,నోముల రాములు,బందెల ప్రసాద్,నత్తి కొండయ్య ననువాసు సోమయ్య,శాకాపురం కుమార్,బందెల రమేష్,నత్తి స్వామి తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mabu-abbas-foundation-financial-assistance-to-the-family-of-the/article-17240

Tags: