అనాజ్ పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి వెల్లడి
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: అనాజ్ పూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం సుమారు 50 లక్షల హెచ్ఎండిఏ నిధులతో మంజూరు అయిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ , అనాజ్ పూర్ గ్రామానికి ఇప్పటికే నియోజకవర్గం లోనే ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, త్వరలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామం మధ్యలో ఇబ్బందిగా ఉన్న మురుగు నీరు కాలువ సమస్య గురుంచి గ్రామ పెద్దలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎంపీడీఓ ని పిలిపించి వివరణ కోరగా ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు త్వరలో మరిన్ని పథకాలను నిధులను ఆనాజ్ పూర్ గ్రామానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాచపాక నవనీత మహేష్, గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, గ్రామ పంచాయతీ సభ్యులు కావలి వెంకటేష్, గువ్వల భరత్, ఏర్పుల సంధ్య బాలరాజ్, గుజ్జ రాంరెడ్డి, ఇంజమూరి కవిత మహేందర్, చిలుక యాదిరెడ్డి, ఏర్కలి బాలకృష్ణ గౌడ్, ఎల్కపల్లి సింధు మహేష్, రాగని అరవింద్ తో పాటు పంచాయితీ రాజ్ డి.ఈ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీడీఓ స్రవంతి, ఏ.ఈ సూర్యతేజ, గ్రామ కార్యదర్శి సూరిబాబు అనాజ్ పూర్ గ్రామ కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కాంగ్రేస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.