బీరప్ప మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి కోటి రూపాయల ఆర్థిక సహకారం
విశ్వంభర, బాచుపల్లి: బాచుపల్లి లో బీరప్ప మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి ఇటీవల కాలనీవాసులు కొలను హనుమంత్ రెడ్డి ని కలిసి విన్నవించుకోగా వెంటనే మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో హాల్ నిర్మాణానికి కోటి రూపాయల చెక్కును మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు మర్యాదపూర్వకంగా, కొలను హనుమంత్ రెడ్డి ని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్య క్రమంలో గిరీష్ నరసింహ బాలకృష్ణ పెంటయ్య సత్తయ్య బాలరాజ్ కుమార్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు