పాలెం టి.ఎస్.ఎం హై స్కూల్‌కు నూతన హెడ్మాస్టర్

విశ్వంభర, నాగర్ కర్నూల్:  బిజినపల్లి మండలం పాలెం గ్రామ నిర్మాత స్వర్గీయ  సుబ్బయ్య వర్ధంతి సందర్భంగా ఆయన స్థాపించిన ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన  విగ్రహానికి పూల మాలలతో అలంకరించి మౌనం పాటించారు. అనంతరం పాలెం గ్రామంలోని టి ఎస్ ఎం హై స్కూల్‌కు నూతన హెడ్మాస్టర్‌గా ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరస్పాండెంట్‌గా ప్రకాష్ బాపూజీ ఎన్నికయ్యారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/palam-is-the-new-headmaster-of-tsm-high-school/article-17123

Tags: