#
phonetappingcase
Telangana 

కేటీఆర్‌పై సిట్ ప్రశ్నల వర్షం

కేటీఆర్‌పై సిట్ ప్రశ్నల వర్షం తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు.
Read More...
Telangana 

ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్

ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'కాలక్షేప కథాచిత్రాలు' నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు.
Read More...
Telangana 

కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ

కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read More...
Telangana 

సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ!

సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ! రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Read More...
Telangana 

గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ

గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
Read More...
Telangana 

ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ

ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 
Read More...

Advertisement