#
pawankalyan
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
Published On
By Desk
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ
Published On
By Desk
పవన్ చేతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపులకు రిజర్వేషన్ సాధించాలి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి డిమాండ్ పవన్ అభిమానులు దుర్భాషలాడుతున్నారంటూ ఆరోపణ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Published On
By Desk
ఏపీ శాసనసభలో సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌లో జనసైనికులు పవన్‌ను ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్
Published On
By Desk
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. పవన్ అనే నేను.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..!
Published On
By Desk
పవన్ తో పాటు మరో ఇద్దరికి ఛాన్స్నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేకు పదవులు జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక
Published On
By Desk
జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ఇవాళ(మంగళవారం) ముగిసింది. నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
Published On
By Desk
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ(సోమవారం) ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ సీఎం రమేష్‌తో కలిసి ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి అనకాపల్లి గవరపాలెం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. పేరు మార్చుకుంటున్నా.. ముద్రగడ సంచలన ప్రకటన
Published On
By Desk
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చు: ఉద్ధవ్ థాక్రే
Published On
By Desk
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. ‘ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నా మేజిక్ మార్కును మాత్రం దాటలేకపోయింది. 
