గాలిఫ్ షరీఫ్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ఖాలేద్ తండ్రి గాలిఫ్ షరీఫ్ అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం చింతపల్లి మండల కేంద్రంలో గాలిఫ్ షరీఫ్ ని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ రమావత్ కొండల్, మైనార్టీ నాయకులు అసిఫ్, హాజహర్, సోహన్ తదితరులు ఉన్నారు.