నేడు రేపు రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు
విశ్వంభర,గౌలిపుర:-గౌలిపురలోని ఆలే నరేంంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్, మిత్రా క్లబ్ లో ఈ నెల 13,14 తేదీలలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి.మిత్రా వారియర్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ పోటీలలో 15 సంవత్సరాల లో పు బాల, బాలికలు పాల్గొననున్నారు.వివిధ రాష్ట్రా ల కు చెందిన రాష్ట్ర స్థాయి15 సంవత్సరాలలోపు క్రీడాకారులు పాల్గొంటా రని తెలిపారు. మిత్ర వారియర్స్ బాక్సింగ్ క్లబ్ నిర్వాహకులు బి ఉదయ్ కుమార్, మహేష్ బాబు, పి సదేష్ కుమార్, కేభుజందర్ బాబు, పి సురేష్ కుమార్, పి శ్రీకాంత్, కే ప్రేమ్ రాజ్, ఎస్ రఘు సాయిరాం పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర,జాతీయ క్రీడాకారులు, నిర్వాహకులు, పలువురు సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు