క్యార శ్రీధర్ ను సన్మానించిన  కాకి ఈశ్వర్ 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని  కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నికైన  ఎస్ .సి సెల్   రంగారెడ్డి జిల్లా  అధ్యక్షులు క్యార శ్రీధర్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్. ఈ కార్యక్రమంలో   కందుకూరు మండలం బైరాయి గూడా గ్రామ సర్పంచ్ పలస కృష్ణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, బడంగ్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధురి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kaki-ishwar-honored-kyara-sridhar/article-16552

Tags: