కలెక్టర్ కలసిన ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం
విశ్వంభర, హైదరాబాద్: ఉమ్మడి దేవాలయాలకు వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసంలో జరగబోయే బోనాల పండుగ ను పురస్కరించుకొని అధ్యక్షులు గట్టు సుదర్శన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘ అధ్యక్షులు గట్టు సుదర్శన్ శాలువా,పుష్పగుచ్చం,అమ్మవారి ఫోటోను బహుకరించారు. అధ్యక్షులు మాట్లాడుతూ వృత్తిదారులమైన మేము గ్రామదేవతలకు అనాది కాలం నుండి వివిధ రకాల పూజలు చేస్తున్నామని, గుర్తింపు లేక ఇబ్బందులకు గురవుతున్నామని దయతలచి మాకు భవంతి, యూనిఫారం, ఐడెంటిటీ కార్డు, కట్నకానుకలు దేవాదాయ శాఖనుండి తగినవసతులు కల్పించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ని కులవృత్తిదారులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోసంఘం వ్యవస్థాపక సలహాదారు ఫెరోజి మహేశ్వర్ ,ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్, కోశాధికారి బొమ్మరాజు, సలహాదారు నాగిలా కృష్ణ, సలహాదారులు బొమ్మరాజు దేవేందర్, ఉపాధ్యక్షులు పే రోజి ప్రదీప్ కుమార్, కొల్లూరు వెంకటేష్,చింతమల మల్లేష్, మల్కాజ్గిరి నరేష్, సురేందర్ పేరోజి, వీరేందర్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు.