గవర్నర్ చేతుల మీదుగా చేపూరి శంకర్ కు పురస్కారం
విశ్వంభర, లోక్ భవన్, హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,అధ్యక్షులు చేతుల మీదుగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరిశంకర్ కి ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2026 వేడుకల సందర్బంగా అత్యుత్తమ రక్తదాన 2026” పురస్కారం అందజేశారు. చేపూరి శంకర్ 25 సార్లు రక్తదానం చేసి వేలాది మంది రక్తదాతలను ప్రేరకు లు మరియు మానవతావాద కార్యకర్తలకు ప్రోత్సాహం విశిష్టమైన సేవలు అనేక మంది ప్రాణాలు కాపాడారు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ సీఈఓ సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాములు, డిజిపి మహేష్ భగవత్, సొసైటీ లీగల్ అడ్వైజర్ కే జయరాజ్, ప్రముఖ రెడ్ క్రాస్ డాక్టర్ రామ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి, సంఘ సేవకురాలు చేపూరి సునీత, ప్రియదర్శిని ఆర్కె, మనోరమ, భూతం మల్లయ్య, వెంకటమ్మ, సందీప్, సింధు షేక్ మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.