అలకుంట్ల కొమురయ్య ఆశయాలను సాధిస్తాం.- సిపిఐ (ఎంల్) మాస్ లైన్ పార్టీ పిలుపు .
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అలకుంట్ల కొమురయ్య మరణం తీరని లోటు అని సిపిఐ (ఎంల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాయం చిన్న చంద్రన్న అన్నారు. అనారోగ్యం తో నేడు మరణించిన కొమురయ్య దేహానికి ఎర్రగుడ్డను కప్పి జోహార్ లు అర్పించారు . ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ 1980 నుండి నేటి వరకు విప్లవ పార్టీ లో ఉన్నాడని గుర్తు చేశారు. ప్రజల కోసం నిర్వహించిన అనేక విప్లవ పోరాటలలో చురుకైన కీలక పాత్ర పోషించారని , పార్టీ రహస్య దళాలకు కోరియర్ గా సుదీర్ఘకాలం పనిచేశాడని , పార్టీ ప్రజా సంఘాలు నిర్వహించే సమావేశాలు ప్రజాపోరాటాలకు సమయపాలన , పాటించిన క్రమశిక్షణ , కలిగిన కార్యకర్త అని ప్రజలపై రోజు ,రోజుతున్న అధిక ధరల భారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంనురిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన నేటి తరుణంలో అనుభవం కలిగిన పార్టీ కార్యకర్తలు కోల్పోవడం బాధాకరమైన విషయం అని ఆయన ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ చేయాలని అన్నారు . ఈ అంతిమ యాత్రలో సిపిఐ (ఎంల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి , సిపిఐ (ఎంల్ ) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుజ్జు దేవేందర్, తో పాటు గా మాస్ లైన్ నాయకుడు బూర్గుల రమేష్ తుపాకుల వెంకన్న గ్రామ సర్పంచ్ ఇతర ప్రముఖులు కొమురయ్య పాల్గొన్నారు .