ఫోటో స్టూడియో ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
On
విశ్వంభర, ఎల్లమ్మ బండ: ఎల్లమ్మ బండ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన జస్టిన్ పోటో స్టూడియోను స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్,కె పి ఎచ్ బి పి స్ సబ్ ఇన్స్పెక్టర్, మల్లేష్ , రాంగోపాల్, డి ఆర్ కె రెడ్డి, రమేష్, సూరిబాబు, అంజి, నిరంజన్, దినేష్, రాకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-arikepudi-gandhi-started-the-photo-studio/article-16519