ప్రజలు  అత్యవసర  సేవలను సద్వినియోగం చేసుకోవాలి 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా 108 అత్యవసర సేవలు, 102 అమ్మఒడి సేవలు, 1962 పశు సంచార వాహన సేవల జిల్లా అధికారిగా షేక్ జాన్ షాహిద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా చెప్పట్టిన ఈ పధకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నామని , అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.  రంగారెడ్డి జిల్లాలో 32 అత్యవసర "108 అంబులెన్సు" సేవలు, 10 అమ్మఒడి సేవలు "102 వాహన" సేవలు,  4 పశు సంచార వాహన "1962 సేవలు" నిరంతరం ప్రజలకూ సేవలు అందిస్తేన్నాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మరియు ఆశ వర్కర్లు ఈ సేవలను ప్రజలకు చేరువలో తీసుకెళ్లాటం లొ ప్రధాన పాత్ర పోషించి, మాత శిసు మరణాలను తగ్గిచేందుకు కృషిచేయాలనీ కోరారు. గురువారం రోజున షేక్ జాన్ షాహిద్, రాజబాబు, శ్రీహరి , జిల్లాలో మేనేజర్ ఇబ్రహీంపట్నం సి హెచ్ సి  ని సందర్శించారు, సిబ్బందికి తగు సలహారు, సుచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితి ఎక్కడ జరిగిన కానీ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే స్పందించాలాని 108, 102, 1962 సిబ్బందికి తెలిపారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/people-should-take-advantage-of-emergency-services/article-16542

Tags: