తెలంగాణ రాష్ట్ర మహాసభ పరిగి సంఘం అధ్యక్షుడిగా పాలాది శ్రీనివాస్ గుప్తా

విశ్వంభర, పరిగి: పరిగి పట్టణానికి చెందిన పాలాది శ్రీనివాస్ గుప్తాకు తెలంగాణ రాష్ట్ర మహాసభ పరిగి సంఘం అధ్యక్షునిగా నియమించారు. తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా పాలాది శ్రీనివాస్ గుప్తా నియామక పత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాలాది శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా అమరావది లక్ష్మీనారాయణ తో పనిచేసి ఎన్నో కార్యక్రమాలు కొనసాగించడం జరిగిందన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని అన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/paladi-srinivas-gupta-is-the-president-of-telangana-state-mahasabha/article-16588

Tags: