ప్రైవేట్ హాస్పిటల్ తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
విశ్వంభర, మహబూబాబాద్: గురువారం గూడూరు మండలంలోని ప్రైవేట్ ఆస్పత్రి తిరుమల నర్సింగ్ హోమ్ ను అనుమానస్పద గర్భాస్రావం జరిగినదన్నా ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రవి రాథోడ్ తన బృందంతో అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో లావుడియా జ్యోతిక భర్త గణేష్ పుల్లయ్యబోడు తండా చెన్నారావుపేట మండలం పరిశీలించగా అనుమానస్పద కుటుంబ నియంత్రణ ట్యూబెక్టమీ ఆపరేషన్ జరిగినదని, హాస్పిటల్ యొక్క రికార్డులను, కేసు యొక్క షీట్లను మరియు ఇతర సంబంధిత పత్రాలను స్వాధీన పరుచుకొని, ఈ కేసు మహబూబాబాద్ జిల్లా పరిదిలో నిది కానందున, ఈ కేసు వరంగల్ జిల్లా పరిధిలోనిది కావున పూర్తి సమాచారం కొరకు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ని సంప్రదించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఇన్ చార్జ్ పి ఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ విరాజిత, డిప్యూ టి డెమో రాజ్ కుమార్,లోక్య, ప్రశాంత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.