గ్రామపంచాయతీ అభివృద్దే లక్ష్యం : సర్పంచ్ నవీన్
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని వైకుంటధామం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కొరకై మంజూరీ అయిన ఎంపీ నిధులు 10 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించుటకు గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ వార్డు సభ్యులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మరణిచినవారిని అంతిమ వీడ్కోలు పలుకుతూ దహన సంస్కారాలు చేయుటకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంటధామాలను ఏర్పాటు చేయడం జరిగింది, వైకుంటధామాలకు కాపాడుటకు గురువారం ప్రహరీ గోడకు ముగ్గు వేయడం జరిగింది. అక్రమాలకు గురికాకుండా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, నాయకులు సున్నం కృష్ణ, ఆవులకాడి శ్రీశైలం, దేశముఖ్ సంజయ్, వద్ది శ్రీను, టింగిరికారి నరేందర్, గదగూటి యాదయ్య, బట్టు నర్సింహా, చిప్పిశెట్టి రాజు, మంచుకొండ శ్రీకాంత్, మరియు పంచాయతీ కార్యదర్శి సుజాత పాల్గొన్నారు.