హాలియా క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ 

హాలియా క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ 

విశ్వంభర, హాలియా: హాలియా మున్సిపాలిటీ పరిధిలోని మిర్యాలగూడ రోడ్డులో హాలియా క్లబ్ మేడారం బ్యాచ్ ఆధ్వర్యంలో ఊరే శ్రీకాంత్ సాయి లక్ష్మి కిరాణం సహకారంతో 400 మంది బాటసారులకు అల్పాహార వితరణ జరిగింది. మృగశిర కార్తె సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో హాలియా క్లబ్ అధ్యక్షులు పొత్తు ముట్టు వెంకటేశ్ గుప్తా మాట్లాడుతూ, సేవే మా లక్ష్యం అన్న నినాదంతో సంపాదించిన రూపాలలో వన్ పర్సెంట్ సేవ కు ఖర్చు చేయాల అని ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతలకు సభ్యులకి మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు అందరి సహాయ సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాత ఊరే శ్రీకాంత్ కు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బచ్చు సతీష్ కుక్క డప్పు సంతోష్ హాకీ నాగరాజ్ పోలిశెట్టి మహేష్ తేలపోలు ఉదయ్ ఊరే వినోద్ సముద్రాల అరవింద్ బచ్చు వెంకన్న సైదయ్య రవీందర్ మొగులయ్య బన్నీ ఆర్యవైశ్య మండల అధ్యక్షులు పోలా సైదులు పట్టణ అధ్యక్షులు మంచు కొండ ప్రభాకర్ తేలప్రోలు శేఖర్ మంచి కొండ వెంకటేశ్వర్లు  ది కిరాణం జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టిప్రోలు శ్రీనివాస్ కొండూరు వెంకటేశ్వర్లు చిట్టిప్రోలు రంజిత్ కట్ట మనోహర్ కుంచకూరి ప్రభాకర్ మంచుకొండ శీను పొట్టు పొత్తు అంజయ్య మిర్యాల గోపి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/breakfast-distribution-under-the-auspices-of-halia-club/article-16521

Tags: