మండల కార్యదర్శిగా దేవపంగు బిక్షం  ఎన్నిక  

మండల కార్యదర్శిగా దేవపంగు బిక్షం  ఎన్నిక  

విశ్వంభర, మహబూబాబాద్ : కురవి మండలం బలపాలలో  అఖిలభారత రైతు కూలి సంఘం  ఏఐకేఎంఎస్ కురవి మండలం ఆరవ మహాసభలు  నిర్వహించారు . ఈ మహాసభకి  ముఖ్యఅతిథిగా  జిల్లా ప్రధాన కార్యదర్శి  గుజ్జు దేవేందర్  హాజరయ్యారు .  ఈ సభను ఉద్దేశించి దేవేందర్  మాట్లాడుతూ, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని ,  రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేయాలని కౌలు రైతుల సమస్యలపై ఉద్యమించాలని ,  రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని మండల కార్యవర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు .  అనంతరం మండల అధ్యక్షుడిగా కోడి నరసయ్య ,  మండల ప్రధాన కార్యదర్శిగా దేవా పంగ బిక్షం లను ఎన్నుకున్నారు .

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/election-of-devpangu-biksham-as-mandal-secretary/article-16590

Tags: